DRDO-DL Jodhpur Research Associate Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన జోధ్‌పూర్‌లోని డీఆర్డీఓ – డిఫెన్స్ ల్యాబొరేటరీ(DL).. ఒప్పంద ప్రాతిపదికన రిసెర్చ్ అసోసియేట్ (Research Associate Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 3
పోస్టుల వివరాలు: రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.
స్టైఫండ్: నెలకు రూ.54,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూజీసీ నెట్/గేట్‌లో అర్హత కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవవచ్చు.
అడ్రస్: Defence Laboratory, ratanada palace, Jodhpur-342011 (Rajasthan).
ఇంటర్వ్యూ తేదీ: 2022. జూన్ 13, 14, 15 తేదీల్లో నిర్వహిస్తారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.