DMHO Eluru Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. ఆంధ్రప్రదేశ్‌ డీఎమ్‌హెచ్‌ఓలో ఉద్యోగాలు.. 2 రోజుల్లో ముగుస్తున్న..

|

May 20, 2022 | 5:58 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏలూరు జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం (DMHO Eluru) నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా.. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్‌ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి..

DMHO Eluru Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. ఆంధ్రప్రదేశ్‌ డీఎమ్‌హెచ్‌ఓలో ఉద్యోగాలు.. 2 రోజుల్లో ముగుస్తున్న..
Dmho Eluru
Follow us on

DMHO Eluru District Medical Officer Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏలూరు జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం (DMHO Eluru) నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా.. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్‌ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 11

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: ఎంబీబీఎసస్‌ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయ్యి ఉండాలి.

ఎంపిక విధానం: అనుభవం, ఇంటర్వ్యూ, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: District Medical and Health Office, Eluru District, AP.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 23, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.