AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CUET PG 2026 Exam Dates: సీయూఈటీ పీజీ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏ పరీక్ష ఏ తేదీనంటే?

కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం 2026-27 విద్యా సంవత్సరానికి 'కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్' (సీయూఈటీ పీజీ 2026) పరీక్షల షెడ్యూల్‌ తాజాగా విడుదలైంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటనల విడుదల చేసింది. ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్షలు..

CUET PG 2026 Exam Dates: సీయూఈటీ పీజీ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏ పరీక్ష ఏ తేదీనంటే?
CUET PG Exam Schedule 2026
Srilakshmi C
|

Updated on: Feb 16, 2026 | 2:47 PM

Share

హైదరాబాద్‌, ఫిబ్రవరి 16: దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం 2026-27 విద్యా సంవత్సరానికి ‘కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్’ (సీయూఈటీ పీజీ 2026) పరీక్షల షెడ్యూల్‌ తాజాగా విడుదలైంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటనల విడుదల చేసింది. ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం మార్చి 6వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మార్చి 6 నుంచి మార్చి 27వ తేదీ వరకు రోజుకు మూడు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. మొత్తం 15 రోజుల్లో 43 షిఫ్టుల్లో రోజుకు మూడు విడతలుగా ఈ పరీక్షలు జరుగుతాయి. మార్చి 7, 8, 9, 10, 11, 12, 13, 16, 17, 18, 19, 24, 25, 26, 27 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి.

మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు, రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 2 గంటల వరకు, మూడవ షిఫ్ట్ సాయంత్రం 4 గంటల నుంచి 5:30 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 6న మొదటి రోజు మొదటి షిఫ్ట్‌లో యోగా (COQP21) పరీక్ష జరుగుతుంది. రెండో షిఫ్ట్‌లో స్పోర్ట్స్ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, న్యూట్రిషన్, బయోమెకానిక్స్ (COQP20), సంస్కృతం (LAQP03), ఉర్దూ (LAQP37), టెక్స్‌టైల్ డిజైన్ (HUQP23) సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయి. తొలి రోజు మూడో షిఫ్ట్‌ పరీక్షలు ఉండవు. రెండో రోజు నుంచి రోజుకి 3 షిఫ్టుల్లో పరీక్షలు ఉంటాయి. ఇతర వివరాలు ఈ కింది షెడ్యూల్‌లో తెలుసుకోవచ్చు.

సీయూఈటీ పీజీ 2026 పరీక్షల పూర్తి షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మల్లె చెట్టుకు గుత్తులు గుత్తులుగా పూలు పూయాలా? చాక్ పీస్ చిట్కా
మల్లె చెట్టుకు గుత్తులు గుత్తులుగా పూలు పూయాలా? చాక్ పీస్ చిట్కా
TG ECET 2026 హాల్‌ టికెట్లు వచ్చేశాయ్‌.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
TG ECET 2026 హాల్‌ టికెట్లు వచ్చేశాయ్‌.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
అపర ఏకాదశి స్పెషల్.. పారిజాత యోగంతో ఈ రాశులకు గోల్డెన్ టైమ్,.
అపర ఏకాదశి స్పెషల్.. పారిజాత యోగంతో ఈ రాశులకు గోల్డెన్ టైమ్,.
హైదరాబాద్‌లో ప్రధాని మోదీ.. లైవ్ వీడియో
హైదరాబాద్‌లో ప్రధాని మోదీ.. లైవ్ వీడియో
టాస్ గెలిచిన చెన్నై.. లక్నోతో పోరులో రుతురాజ్ సేన వ్యూహం ఇదే..!
టాస్ గెలిచిన చెన్నై.. లక్నోతో పోరులో రుతురాజ్ సేన వ్యూహం ఇదే..!
ఇంటి బాత్రూంలో కుప్పులుగా నోట్ల కట్టలు.. దెబ్బకు కెరీర్ క్లోజ్..
ఇంటి బాత్రూంలో కుప్పులుగా నోట్ల కట్టలు.. దెబ్బకు కెరీర్ క్లోజ్..
CBSE 12వ తరగతి 2026 ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. ముహూర్తం ఫిక్స్!
CBSE 12వ తరగతి 2026 ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. ముహూర్తం ఫిక్స్!
కోట్లు కుమ్మరించినా కొంపముంచిన నలుగురు.. ఇంత దిగజారిపోయారేంట్రా.!
కోట్లు కుమ్మరించినా కొంపముంచిన నలుగురు.. ఇంత దిగజారిపోయారేంట్రా.!
సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు
సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు
ప్రధాని మోదీకి స్వాగతం పలికిన సీఎం రేవంత్‌రెడ్డి, గవర్నర్‌
ప్రధాని మోదీకి స్వాగతం పలికిన సీఎం రేవంత్‌రెడ్డి, గవర్నర్‌