BECIL Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన నోయిడా (UP)లోని బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL).. జమ్మూకశ్మీర్‌లోని ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన కంటెంట్ రైటర్, వీడియోగ్రాఫర్ కమ్ ఎడిటర్, గ్రాఫిక్ డిజైనర్, ట్రాన్స్‌లేటర్ పోస్టుల (Content Writer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 10
పోస్టుల వివరాలు:
పే స్కేల్: నెలకు రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, మాస్టర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ అవసరం.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
జనరల్/ఓబీసీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులకు: రూ.750
ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్/పీహెచ్ అభ్యర్ధులకు: రూ. 450
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 24, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: