APPSC Group 1 Exam: గ్రూప్ 1 అభ్యర్థులకు అలర్ట్.. ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా.. మళ్లీ పరీక్ష తేదీ ఎప్పుడంటే..

APPSC Group 1 Prelims Exam: ఏపీపీఎల్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కోసం సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్ ఇది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పడింది. వచ్చేనెలలో జరుగనున్న..

APPSC Group 1 Exam: గ్రూప్ 1 అభ్యర్థులకు అలర్ట్.. ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా.. మళ్లీ పరీక్ష తేదీ ఎప్పుడంటే..
Appsc Group 1 Exam
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 11, 2022 | 9:45 PM

ఏపీపీఎల్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కోసం సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్ ఇది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పడింది. వచ్చేనెలలో జరుగనున్న పరీక్షు వాయిదా వేసింది ప్రభుత్వం. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 18న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే, పాలనాపరమైన కారణాలతో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షను మళ్లీ జనవరి 8న నిర్వహించనున్నట్లు ప్రకటించింది ఏపీపీఎస్సీ. అధికారిక వెబ్‌సైట్‌లో ఈ వాయిదాకు సంబంధించిన నోటిఫికేషన్‌ను పొందుపరిచారు అధికారులు. అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌ చూసి మరింత సమచారం తెలుసుకోవచ్చు.

92 పోస్టులతో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఏపీపీస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగియగా.. డిసెంబర్ 18న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే మెయిన్స్ పరీక్షను మార్చి 15, 2023లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో అభ్యర్థులు పరీక్ష కోసం సన్నద్ధం అవుతుండగా.. ఏపీపీస్సీ కీలక ప్రకటన చేసింది. పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా కారణంగా మెయిన్స్ పరీక్ష తేదీలో కూడా మార్పు ఉండే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?