AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ASRB Recruitment: అగ్రికల్చరల్‌ సైంటిస్ట్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలకుపైగా జీతం..

అగ్రికల్చరల్‌ సైంటిస్ట్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలోని ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న ఐసీఏఆర్‌ పరిశోధన సంస్థలు/కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. నాన్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ పోస్టులను ఐదేళ్ల పదవీ కాల ప్రాతిపదికన..

ASRB Recruitment: అగ్రికల్చరల్‌ సైంటిస్ట్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలకుపైగా జీతం..
Asrb Recruitment
Narender Vaitla
|

Updated on: Oct 29, 2022 | 7:31 PM

Share

అగ్రికల్చరల్‌ సైంటిస్ట్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలోని ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న ఐసీఏఆర్‌ పరిశోధన సంస్థలు/కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. నాన్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ పోస్టులను ఐదేళ్ల పదవీ కాల ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 349 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్, డివిజన్‌ హెడ్, రీజనల్‌ స్టేషన్‌/సెంటర్‌ హెడ్, సీనియర్‌ సైంటిస్ట్‌ కమ్‌ హెడ్, కేవీకే పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డాక్టోరల్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌/ప్రొఫెసర్‌ లేదా తత్సమాన హోదాలో పని అనుభవం లేదా పరిశోధన/బోధన అనుభవం కలిగి ఉండాలి.

* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 47 ఏళ్ల నుంచి 60 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను అకడమిక్‌ క్వాలిఫికేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్, హెడ్‌ ఆఫ్‌ డివిజన్స్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200, సీనియర్‌ సైంటిస్ట్‌-కమ్‌-హెడ్‌ పోస్టులకు ఎంపికై వారికి రూ.1,31,400 నుంచి రూ.2,17,100 జీతంగా చెల్లిస్తారు.

* ప్రాజెక్ట్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్, హెడ్‌ ఆఫ్‌ డివిజన్స్‌ పోస్టుల దరఖాస్తుకు 31-10-2022 చివరి తేదీ కాగా, సీనియర్‌ సైంటిస్ట్‌ కమ్‌ హెడ్‌ పోస్టులకు 11-11-2022 చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే