Nominee: నామినీ అంటే ఏమిటి.. ఎవరిని నామినీగా చేర్చాలి..
Nominee: ఈ రోజుల్లో బ్యాంక్ అంకౌంట్ నుంచి ఇన్సూరెన్స్ పాలసీ వరకూ ప్రతి చోటా నామినీ వివరాలు అందించటం తప్పనిసరి. కానీ.. చాలా మందికి ఈ విషయంలో సరైన అవగాహన ఉండదు.
Nominee: ఈ రోజుల్లో బ్యాంక్ అంకౌంట్ నుంచి ఇన్సూరెన్స్ పాలసీ వరకూ ప్రతి చోటా నామినీ వివరాలు అందించటం తప్పనిసరి. కానీ.. చాలా మందికి ఈ విషయంలో సరైన అవగాహన ఉండదు. ఇలా నామినీని ఇవ్వకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల గురించి తెలియదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
Published on: May 18, 2022 07:54 AM