పాత AC ని ఎప్పుడు మార్చాలి? ఇలా చేస్తే డబ్బు మిగులుతుంది!

వేసవికాలం ఎండలు అందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ తరుణంలో అందరూ ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. మరి కొందరు తమ పాత ఏసీలను మార్చాలని అనుకుంటుంటారు.

Ayyappa Mamidi

|

May 21, 2022 | 4:48 PM

వేసవికాలం ఎండలు అందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ తరుణంలో అందరూ ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. మరి కొందరు తమ పాత ఏసీలను మార్చాలని అనుకుంటుంటారు. ఈ క్రమంలో డబ్బును ఎలా సేవ్ చేసుకోవాలి అనే వివరాలు తెలుసుకునేందుకు వెంటనే ఈ వీడియోను చూడండి..Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu