BNPL Vs Credit Card: బీఎన్‌పీఎల్‌ కార్డ్‌ అంటే ఏమిటి.. దీనికి క్రెడిట్‌ కార్డ్‌కు మధ్య తేడా ఉందా..?
BNPL Card

BNPL Vs Credit Card: బీఎన్‌పీఎల్‌ కార్డ్‌ అంటే ఏమిటి.. దీనికి క్రెడిట్‌ కార్డ్‌కు మధ్య తేడా ఉందా..?

Updated on: May 02, 2022 | 12:07 AM

ఈ కామర్స్ వెబ్‌సైట్లు ఇప్పుడు బీఎన్‌పీఎల్‌ కార్డులను ఇస్తున్నాయి. ఈ కార్డుతో ఇప్పుడు వస్తువులు కొని తర్వాత డబ్బు కట్టొచ్చు.. మూడు నెలల వాయిదాకు వడ్డీ కూడా ఉండదు. మరిన్ని విషయాలకు ఈ వీడియో చూడండి..