Gold Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. పెరిగిన రేట్లు..!

|

Mar 14, 2023 | 5:30 AM

ప్రతి రోజు దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటాయి. ఇక తాజాగా దేశీయంగా మంగళవారం..

Gold Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. పెరిగిన రేట్లు..!
Gold Price Today
Follow us on

ప్రతి రోజు దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటాయి. ఇక తాజాగా దేశీయంగా మంగళవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో మార్చి 14న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,250 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,090 వద్ద నమోదైంది.

➦ ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.52,450 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.57,220 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.52,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,370 ఉంది.

➦ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,220 ఉంది.

➦ బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.52,500 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,270 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,220 వద్ద కొనసాగుతోంది.

➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,220 వద్ద కొనసాగుతోంది.

➦ విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,220 ఉంది.

వెండి ధర:

ఇక వెండి ధర కిలోకు స్వల్పంగా అంటే రూ.300 వరకు పెరిగింది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.69,500, ముంబైలో రూ.66,000, ఢిల్లీలో రూ.66,000, కోల్‌కతాలో కిలో వెండి రూ.66,800, బెంగళూరులో రూ.69,500, హైదరాబాద్‌లో రూ.69,500, విశాఖలో రూ.69,500 వద్ద ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి