Business Ideas: తక్కువ పెట్టుబడి.. నెల రూ. 50 వేలు సంపాదన.. ఈ బిజినెస్ మొదలుపెట్టేసేయండి ఇక.!!

మీరూ ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారా.? మంచి లాభాలు సంపాదించాలనుకుంటున్నారా.? అయితే ఈ బిజినెస్ ఐడియా..

Business Ideas:  తక్కువ పెట్టుబడి.. నెల రూ. 50 వేలు సంపాదన.. ఈ బిజినెస్ మొదలుపెట్టేసేయండి ఇక.!!
vastu
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 14, 2023 | 9:06 PM

మీరూ ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారా.? మంచి లాభాలు సంపాదించాలనుకుంటున్నారా.? అయితే ఈ బిజినెస్ ఐడియా మీకోసమే.. ఈ వ్యాపారంలో ఎలాంటి రిస్క్ ఉండదు. లేట్ ఎందుకు ఓసారి చూసేయండి..

ఈరోజుల్లో చాలామంది వ్యవసాయంపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మరి మీకు కూడా అదే ఆలోచిస్తుంటే.. ఈ ఐడియా ఫాలో అయిపోండి. మునగ సాగు ద్వారా మీరు మంచి డబ్బులు సంపాదించవచ్చు. ఈ మధ్యకాలంలో మునగకాయలకు డిమాండ్ భారీగా పెరిగింది. మునగ మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే సాంబార్, కొన్ని కూరల్లో మునగను వాడుతుంటారు.

ఇవి కూడా చదవండి

ఈ పంట ద్వారా మీరు నెలకు రూ. 50 వేలు.. ఏడాదికి రూ. 6 లక్షలు సంపాదించవచ్చు. ఈ వ్యాపారానికి తక్కువ పెట్టుబడి సరిపోతుంది. ఒక్కో ఎకరానికి మీరు 1200 మొక్కలు వరకు నాటొచ్చు.. అలాగే ఒక్కో మొక్కకు 200 నుంచి 400 వరకు మునగకాయలు కాస్తాయి. లేట్ ఎందుకు ఈ ఐడియా ఫాలో అయిపోండి.

మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..