Bitcoin : బిట్ కాయిన్‌పై టెస్లా సీఈఓ ఈలాన్ మస్క్ సూటిగా తేల్చి చెప్పాడు. తాను మద్దతిస్తానంటూ ఈలాన్ మస్క్ పేర్కొన్నాడు. బిట్ కాయిన్ చాలా మంచిదని వెల్లడించాడు. ఏళ్ల క్రితమే వీటిని తాను కొనుక్కుని ఉంటే బాగుండేదని అభిప్రయా పడ్డడాడు. సోషల్ ఆడియో యాప్ క్లబ్ హౌస్ వేదికగా ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశాడు.
In retrospect, it was inevitable
— Elon Musk (@elonmusk) January 29, 2021
అయితే.. తాను బిట్‌కాయిన్‌కు మాత్రమే మద్దతిస్తానని కూడా ఆయన స్పష్టం పేర్కొన్నాడు. ఇటీవల కాలంలో బిట్ కాయిన్‌కు భారీగా డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఒకానొక సమయంలో బిట్‌కాయిన్ విలువ 40 వేల డాలర్లకు కూడా చేరుకుంది.
ఈ క్రమంలో ఈ క్రిప్టో కరెన్సీ కలిగిన అనేక మంది రాత్రికి రాత్రి కోటీస్వరులైపోయారు. నాటి ర్యాలీ ప్రస్తుతం నెమ్మదించడంతో సోమవారం నాటికి బిట్ కాయిన్ విలువ 35 డాలర్ల వద్ద తచ్చాడుతోంది.
ఇవి కూడా చదవండి :
Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్‌జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్..
Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..