Silver Price Today : బంగారం బాటలోనే నడిచిన వెండి.. ఈరోజు భారీగా పెరిగిన వెండి ధర

|

Feb 24, 2021 | 7:53 AM

బంగారం తర్వాత మనదేశంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే లోహం వెండి. ఇది ప్రాచీన కాలం నుంచి విలువైన లోహంగా ప్రసిద్ధి పొందింది. దీనిని ఆభరణాలు, నాణేలు, వంటపాత్రల...

Silver Price Today : బంగారం బాటలోనే నడిచిన వెండి.. ఈరోజు భారీగా పెరిగిన వెండి ధర
Follow us on

Silver Price Today (24-02-2021): బంగారం తర్వాత మనదేశంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే లోహం వెండి. ఇది ప్రాచీన కాలం నుంచి విలువైన లోహంగా ప్రసిద్ధి పొందింది. దీనిని ఆభరణాలు, నాణేలు, వంటపాత్రల తయారీకి ఉపయోగిస్తారు. ఇక పెళ్లి, వంటి ఫంక్షన్లకు బంగారం తర్వాత ఎక్కువుగా వెండికే ప్రాధ్యాన్యతను ఇస్తారు. అయితే ఈరోజు (24-02-2021) న వెండి ధర కూడా బంగారం బాటలోనే నడించింది. వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ. 1,300 పెరిగి రూ.75,700 లకు చేరుకుంది.

 

Also Read:

 గత కొన్ని రోజులుగాతగ్గిన పసిడి ధరలు.. భారీగా పెరిగిన కొనుగోళ్లు.. దీంతో ఈరోజు పసిడి ధరఎలా ఉందో తెలుసా..!