Silver Price Today: షాకిస్తున్న వెండి ధరలు.. బంగారం బాటలోనే సిల్వర్.. ఎంత పెరిగాయంటే..

|

Nov 14, 2021 | 7:08 AM

బంగారం బాటలోనే వెండి వెళ్తుంది. పెరిగిన పసిడి ధరలతోపాటు.. సిల్వర్ రేట్స్ కూడా పైకీ కదులుతున్నాయి. దీంతో వెండి

Silver Price Today: షాకిస్తున్న వెండి ధరలు.. బంగారం బాటలోనే సిల్వర్.. ఎంత పెరిగాయంటే..
Silver
Follow us on

బంగారం బాటలోనే వెండి వెళ్తుంది. పెరిగిన పసిడి ధరలతోపాటు.. సిల్వర్ రేట్స్ కూడా పైకీ కదులుతున్నాయి. దీంతో వెండి కొనాలనుకునేవారికి కూడా షాక్ తగిలింది. ఈరోజు ఉదయం సిల్వర్ రేట్స్ స్వల్పంగా పెరిగాయి. దీంతో దేశీయ మార్కెట్లో వెండి ధరలలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ రూ. 67,200 ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 672కు చేరింది. అలాగే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలలో మార్పులు జరిగాయి.

ఈరోజు ఉదయం ఢిల్లీలో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ. 672 ఉండగా.. కేజీ ధర రూ. 67,200కు చేరింది. అలాగే చెన్నై మార్కెట్లో 10గ్రాముల ధర రూ. 717 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 71700కు చేరింది. అలాగే ముంబైలో 10 గ్రాముల ధర రూ. 672 ఉండగా.. కేజీ ధర రూ. 67200కు చేరింది. ఇక హైద్రాబాద్ లో ఈరోజు ఉదయం 10 గ్రాముల వెండి ధర రూ. 717 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 71700కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల వెండి ధర రూ. 717 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 71700కు చేరింది. ఇక బంగారం ధరలు ఈరోజు ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,100ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,180కు చేరింది. అలాగే దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,050కు చేరింది. ఇక విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,100ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,180కు చేరింది.

Also Read: Nisha Agarwal: నిషా అగర్వాన్‌ను ఫోన్ నంబర్ అడిగిన్ నెటిజన్.. ఆమె రియాక్షన్ ఇదే..

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. జబర్దస్త్ నుంచి ఔట్!

Metro Bigg Boss: మెట్రో ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు రంగంలోకి దిగిన బిగ్‌బాస్‌.. 54 స్టేషన్లలో..