Silver Price: గోల్డ్‌ బాటలోనే సిల్వర్‌.. దిగొస్తున్న వెండి ధరలు.. దేశ వ్యాప్తంగా నేడు కేజీ సిల్వర్‌ రేట్‌ ఎంతంటే..

|

Aug 01, 2021 | 6:28 AM

Silver Price: వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న సిల్వర్‌ ధరలు ఆదివారం కూడా తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా వెండి ధరల్లో...

Silver Price: గోల్డ్‌ బాటలోనే సిల్వర్‌.. దిగొస్తున్న వెండి ధరలు.. దేశ వ్యాప్తంగా నేడు కేజీ సిల్వర్‌ రేట్‌ ఎంతంటే..
Silver Price
Follow us on

Silver Price: వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న సిల్వర్‌ ధరలు ఆదివారం కూడా తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా వెండి ధరల్లో భారీగా తగ్గుదల కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం కిలో వెండి ధర ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం.
* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధరపై రూ. 300 తగ్గి.. రూ. 67, 900గా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోనూ రూ. 300 తగ్గి, కిలో వెండి ధర రూ. 67,900 వద్ద కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండిపై రూ. 200 తగ్గింది. ఇక్కడ వెండి ధర రూ. 73,000గా ఉంది.
* బెంగళూరులో వెండి ధర రూ. 300 తగ్గగా.. కిలో వెండి రూ. 67,900గా నమోదైంది.

తెలుగు రాష్ట్రాల్లో..

* హైదరాబాద్‌లో ఆదివారం కిలో వెండిపై రూ. 200 తగ్గింది. ఇక్కడ వెండి ధర రూ. 73,000గా ఉంది.
* విజయవాడలోనూ వెండి ధర రూ. 200 తగ్గి, రూ. 73,000 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో కూడా కిలో వెండిపై రూ. 200 తగ్గి, రూ. 73,000గా నమోదైంది.

Also Read: Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన ధరలు.. దేశంలో పసిడి రేట్లు ఇలా ఉన్నాయి..!

New Rules: కస్టమర్లకు భారీ షాక్‌.. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి

KYC: డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు ఉన్న వారికి హెచ్చరిక.. కేవైసీ పెండింగ్‌లో ఉంటే అకౌంట్లు కట్‌..!