Loan Apps: లోన్‌ యాప్స్‌పై RBI ఉక్కుపాదం.. కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం..

|

Jun 22, 2022 | 10:45 AM

ఈ మధ్య లోన్‌ యాప్స్‌ విపరితంగా పెరిగిపోయాయి. లోన్‌ యాప్స్ లోన్‌ తీసుకుని చాలా మంది ఇంబ్బందులు పడుతున్నారు. లోన్‌ యాప్స్‌ వేధింపులు బరించలేక కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీంతో ఇలాంటి ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్స్‌పై ఆర్బీఐ చర్యలకు ఉపక్రమించింది...