Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో చిన్నపాటి మార్పులు.. మీ నగరంలో ఎలా ఉన్నాయో తెలుసా..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరల్లో కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇదిలావుంటే తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా

Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో చిన్నపాటి మార్పులు.. మీ నగరంలో ఎలా ఉన్నాయో తెలుసా..
Petrol And Diesel Price 31

Updated on: Aug 29, 2021 | 8:47 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరల్లో కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇదిలావుంటే తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా పెట్రోల్ ధరల్లో తేడా ఉంది. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. ఆదివారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చిన్నపాటి మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి. 

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..  

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.54గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 96.99గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.63గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.97.14గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.62గా ఉండగా.. డీజిల్ ధర రూ. 97.05గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.64గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.09గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.54 ఉండగా.. డీజిల్ ధర రూ.96.99గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.06 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.53గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.77 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.71 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.49 ఉండగా.. డీజిల్ ధర రూ. 97.48 గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.93లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.97.48గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.12గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.51గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 107.77 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.98.71లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.49 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 88.92 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.52కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.48గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.82 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 91.98 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 99.20ఉండగా.. డీజిల్ ధర రూ.93.52గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.98 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.94.34 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.56 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.88.29గా ఉంది.

ఇవి కూడా చదవండి: E-Shram Card: అసంఘటిత రంగం కార్మికులకు ఓ వ్యవస్థ ఈ-శ్రామ్ కార్డ్.. ఇది ఎలా ఫిల్ చేయాలి.. స్టెప్ బై స్టెప్ ఇక్కడ తెలుసుకోండి

Havana Syndrome‌: అఫ్గానిస్తానీయుల తరలింపులో అంతు చిక్కని సమస్య.. అదృశ్య శక్తులు దాడి చేస్తున్నాయంటున్న అమెరికా అధికారులు..

Loading...
Unable to load recommendations.
Follow Us