Petrol, Diesel Prices Today: మూడు నెలల క్రితం పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేకులు పడ్డాయి. దేశంలో ప్రస్తుతం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గతంలో వందలోపు ఉన్న ధరలు.. ఇప్పుడు వందకుపైగా కొనసాగుతున్నాయి. అయితే గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నా ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతుండటం గమనార్హం. గురువారం (జనవరి 10)న దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
దేశంలోనిప్రధాన నగరాల్లో..
► ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.95.41 ఉండగా, డీజిల్ ధర రూ.86.67 ఉంది.
► ముంబైలో పెట్రోల్ లీటర్ ధర రూ.109.98 ఉండగా, డీజిల్ ధర రూ.94.14 ఉంది.
► చెన్నైలో పెట్రోల్ లీటర్ ధర రూ.109.98 ఉండగా, డీజిల్ ధర రూ.91.43 ఉంది.
► కోల్‌కతా పెట్రోల్ లీటర్ ధర రూ.104.67 ఉండగా, డీజిల్ ధర రూ.90.87 ఉంది.
► బెంగళూరులో పెట్రోల్ లీటర్ ధర రూ.100.58 ఉండగా, డీజిల్ ధర రూ.85.01 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
► హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.108.20 ఉండగా, డీజిల్ ధర రూ.94.62గా ఉంది.
► వరంగల్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.107.69 ఉండగా, డీజిల్ ధర రూ.94.14 గా ఉంది.
► కరీంనగర్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.108.38 ఉండగా, డీజిల్ ధర రూ.94.78 ఉంది.
► విజయవాడలో పెట్రోల్ లీటర్ ధర రూ.110.69 ఉండగా, డీజిల్ ధర రూ.96.75గా ఉంది.
► విశాఖపట్నంలో పెట్రోల్ లీటర్ ధర రూ.109.05 ఉండగా, డీజిల్ ధర రూ.95.18 ఉంది.
► విజయనగరంలో పెట్రోల్ లీటర్ ధర రూ.110.57 ఉండగా, డీజిల్ ధర రూ.96.59గా ఉంది.
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. గత సంవత్సరం ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం ధరలు ఏ మాత్రం తగ్గలేదు.
ఇవి కూడా చదవండి: