
బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు కాస్త ఊరటను ఇచ్చాయి. శనివారం(ఏప్రిల్ 29) ఉదయం నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 55, 750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 తగ్గి రూ. 61,040గా కొనసాగుతోంది. కాగా, వెండి ధర రూ. 300 తగ్గి.. రూ. 76,200గా ఉంది. కాగా, దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,900గా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,970గా ఉంది.
ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,820గా కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,310.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,820.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870గా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,820గా ఉంది.
గుంటూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,820గా ఉంది.
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,000,
విజయవాడలో రూ.80,000,
విశాఖపట్నంలో రూ.80,000గా కొనసాగుతోంది.