FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8 నుంచి 9 శాతం వడ్డీని అందిస్తోన్న బ్యాంకుల వివరాలు..

|

Dec 17, 2022 | 7:14 PM

1 / 6
సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ డిసెంబర్ 6 నుంచి  5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు  వడ్డీ రేటును 9.01 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్స్‌కు ఐదు సంవత్సరాలకు 9.26% వరకు ఎఫ్‌డీ వడ్డీని అందిస్తోంది.

2 / 6
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 181 నుండి 501 రోజుల వరకు చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై నవంబర్ 21 నుంచి ఎఫ్‌డి వడ్డీ రేటును 8.50 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్ల ఫిక్స్‌డ్ డిపాటిజ్ కోసం 9 శాతం వడ్డీ నిర్ణయించబడింది. FD పదవీకాలం  ఉంటుంది.

3 / 6
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ 80 వారాల ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటును నవంబర్ 5 నుంచి 8 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్‌లు 8.75% వరకు వడ్డీని పొందవచ్చు.

4 / 6
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ డిసెంబర్ 14 నుంచి  888 రోజుల ఎఫ్‌డి వడ్డీ రేటును 8 శాతం వరకు పెంచింది. సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డిలపై వడ్డీ 8.50 శాతం వరకు పెరిగింది.

5 / 6
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నవంబర్ 22 నుంచి 1000 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటును 8 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లకు 8.50 శాతం వరకు వడ్డీ రేటును నిర్ణయించింది.

6 / 6
ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ డిసెంబర్ 15 నుంచి 999 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వడ్డీ రేటును 8 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లకు 8.50% వరకు వడ్డీని అందిస్తున్నాయి.