Bank OD: ఓవర్‌డ్రాఫ్ట్ అనేది బ్యాంకులు అందించే ఒక ఆర్థిక సౌకర్యం. దీని ద్వారా మీరు బ్యాంకు ఖాతాలో డబ్బు లేనప్పుడు కూడా డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. బ్యాంక్ దాని మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి కస్టమర్ కోసం ఓవర్‌డ్రాఫ్ట్(Over Draft) పరిమితిని నిర్ణయిస్తుంది. కస్టమర్ ఈ పరిమితి వరకు మాత్రమే డబ్బును విత్‌డ్రా చేసుకోగలరు. ఓవర్‌డ్రాఫ్ట్ ద్వారా విత్‌డ్రా చేసిన డబ్బుపై బ్యాంకు వడ్డీని(Interest) వసూలు చేస్తుంది. కస్టమర్ జీతం మెుత్తానికి మూడు రెట్ల వరకు బ్యాంకులు OD ఇవ్వవచ్చు. అసలు దీని వల్ల వినియోగదారునికి ఉండే అనేక ఉపయోగాలు గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Buy Now Pay Latest: BNPL కార్డ్ Vs క్రెడిట్ కార్డ్.. వినియోగదారులకు దేనితో ఎక్కువ లాభం..
Home Loan: హోమ్ లోన్ OD ఎంత ప్రయోజనకరమో తెలుసా?.. వడ్డీ ఖర్చు తగ్గించుకోవచ్చా..