Cyber Insurance: సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏమిటి..? దీని వల్ల కలిగే ఉపయోగం ఏమిటి..?

Cyber Insurance: సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏమిటి..? దీని వల్ల కలిగే ఉపయోగం ఏమిటి..?

Ayyappa Mamidi

|

Updated on: Jun 02, 2022 | 4:10 PM

Cyber Insurance: ఈ రోజుల్లో సైబర్ నేరాలు పెరుగుతున్న తరుణంలో చాలా మంది నష్టపోతున్నారు. ఇలాంటి తరుణంలో ఇన్సూరెన్స్ కంపెనీలు నష్ట నివారణకు పాలసీలను అందుబాటులోకి తెస్తున్నాయి.