Insurance Alert: కొత్త వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు తప్పక గమనించండి..

|

Apr 11, 2022 | 9:48 PM

Insurance Alert: మీరు కొత్త కారు కొన్నారా. ఇప్పుడు కారుకు ఇన్సూరెన్స్ చేయించాలి. కారు ఇన్సూరెన్స్ అంటే జాగ్రత్తగా అలోచించి చేయాల్సిన పని. ఏ ప్లాన్ బెస్ట్ తెలుసుకోవటానికి ఈ వీడియోను చూడండి..

Insurance Alert: మీరు కొత్త కారు కొన్నారా. ఇప్పుడు కారుకు ఇన్సూరెన్స్ చేయించాలి. కారు ఇన్సూరెన్స్ అంటే జాగ్రత్తగా అలోచించి చేయాల్సిన పని. అందుకే ఎ ప్లాన్ బెస్ట్(Best plan) అనే వెతుకులాట మొదలు పెడుతుంటారు. చాలా ప్లాన్‌లు తక్కువ ప్రీమియంతో అందుబాటులో ఉన్నాయి కానీ దేనిని కొనాలో తెలియక అయోమయంలో పడ్డాడు. తక్కువ ప్రీమియం(Premium) ఉండే ప్లాన్‌లు అన్ని రకాల కవరేజ్ లను అందించవు. ఒకవేళ ప్రస్తుతం కొనే ప్లాన్ లో కవరేజ్ లేని ఆప్షన్స్ ఫ్యూచర్ లో అవసరం అయితే ఏమి చేయాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఆక్సిడెంట్, దొంగతనం మొదలైన వాటి వల్ల కలిగే నష్టాల నుంచి ఆర్థిక రక్షణకోసం కారు, బైక్ లేదా ట్రక్కు వంటి వాహనాలకు ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకోవడం జరుగుతుంది. చట్టపరంగానూ ఇది తప్పనిసరి కూడా. థర్డ్ పార్టీ కవర్, నో క్లెయిమ్ బోనస్, క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో, పాలసీ రెన్యూవల్, ఇన్స్యూర్డ్ డిక్లెర్డ్ వ్యాల్యూ వంటి అనేక విషయాలను మోటారు ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..

ఇవీ చదవండి..

Car Insurance: మీరు కారుతో ఇలా చేస్తే.. ఇన్సూరెన్స్ ఉన్నా లేనట్టే.. జాగ్రత్త..

Oil Demand: మార్చిలో భారీగా అమ్ముడైన పెట్రోలు-డీజిల్.. కారణం అదే..

Follow us on