Cooking Oil: వంటనూనె ధరలు ఇప్పట్లో దిగివస్తాయా? వాస్తవ పరిస్థితులు ఇలా ఉన్నాయి..

|

Apr 07, 2022 | 7:37 PM

Cooking Oil: రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ముందు నుంచే భారత్ లో వంటనూనెల(Vegetable Oil) ధరలు కొంత ఎక్కువగానే ఉన్నాయి. మరి యుద్ధం కారణంగా వాటి రేట్లు డబుల్ సెంచరీ దాటేశాయి.

Cooking Oil: రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ముందు నుంచే భారత్ లో వంటనూనెల(Vegetable Oil) ధరలు కొంత ఎక్కువగానే ఉన్నాయి. మరి యుద్ధం కారణంగా వాటి రేట్లు డబుల్ సెంచరీ దాటేశాయి. దీనికి తోడు ద్రవ్యోల్బణం(Inflation) కూడా పెరగటంతో అన్ని నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. మరి ఇలాంటి సమయంలో వంట నూనెలైన సన్ ఫ్లవర్, పామాయిల్ వంటి వాటి రేట్లు తగ్గుతాయా. దీనిపై వ్యాపార వర్గాల మాటేంటి. నిపుణుల అంచనాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..

 ఇవీ చదవండి..

Tata Neu App: పేమెంట్స్ నుంచి పర్చేజ్ దాకా.. సినిమాలూ.. ట్రావెలింగ్ అన్నీ ఒకే చోట.. టాటా సూపర్ యాప్

Vehicle Fitness New Rules: వాహన ఫిట్​నెస్​ టెస్ట్​ ఇక అలా కుదరదు.. కేంద్రం న్యూ గైడ్ లైన్స్..

Follow us on