Office chairs: అమెజాన్‌లో ఆఫీస్ కుర్చీలపై అదిరిపోయే డిస్కౌంట్స్.. ది బెస్ట్ ఏయే కుర్చీలంటే.?

|

Aug 25, 2024 | 7:30 PM

నేడు ప్రతి ఒక్కరూ కంప్యూటర్లపై గంటల తరబడి కూర్చుని పనిచేస్తున్నారు. కార్యాలయంలో అయినా, ఇంటిలో అయినా కంప్యూటర్ వాడకం తప్పనిసరి అయ్యింది. ఈ నేపథ్యంలో కుర్చీ సౌకర్యంగా ఉంటేనే ఉత్సాహంగా పనిచేయగలం. ఇలాంటి పనులకు ఇంటిలోని మామూలుగా కుర్చీలు పనికిరావు. వీటి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఆఫీసు కుర్చీలు కొనుగోలు చేయాలి. ఎందుకంటే ఎక్కువ సేపు కూర్చుని పనిచేసినప్పుడు మన వెన్నెముక, నడుము, చేతులు ఒత్తిడికి గురవుతాయి. మామూలు కుర్చీలను ఉపయోగిస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహ, వంటగది ఉపకరణాలను అతి తక్కువ ధరకే అందించే అమెజాన్ ఆఫీసు కూర్చీలపై కూడా ఆఫర్లు ప్రకటించింది. మిడ్ మాన్సూన్ డీల్ పేరుతో బెస్ట్ ఆఫీస్ చైర్‌పై అమెజాన్ 70 శాతం తగ్గింపు అందజేస్తోంది. ఈ అమెజాన్ సేల్ లో ప్రైమ్ మెంబర్‌లు డే డెలివరీ ఆప్షన్‌లను సేవ్ చేసుకునేందుకు కూడా అవకాశం ఉంది.

1 / 5
అస్ట్ రైడ్ ఎర్గోఫిట్ ఎర్గోనామిక్ చైర్ ఇంటిలో ఉపయోగించుకోవడానికి అతి తక్కువ ధరలో లభిస్తున్న ఆఫీస్ చైర్. అమెజాన్ సేల్ లైవ్ దీనిపై 70 శాతం తగ్గింపు ఇస్తోంది. వెన్నెముక కు ఇబ్బంది లేకుండా బ్యాక్‌రెస్ట్‌తో రూపొందించారు. మెష్ ఫాబ్రిక్‌ కారణంగా గాలి బాగా తగులుతుంది. అడ్జెస్ట్ మెంట్ హెడ్‌రెస్ట్ మీ మెడ, తలకు సపోర్టుగా ఉంటుంది. దీనిలో బీఐఎఫ్ ఎమ్ఏ సర్టిఫైడ్ క్లాస్ 4 హైడ్రాలిక్ గ్యాస్ స్ప్రింగ్, 60 ఎంఎం వీల్ క్యాస్టర్లు ఉన్నాయి. 120 కిలోల వరకు బరువును మోస్తుంది. గ్రే కలర్ లో లభించే ఈ బెస్ట్ చైర్ ధర రూ. 5,999.

2 / 5
వర్క్ ఫ్రమ్ హోం విధానంలో ఇంటి నుంచి ఆఫీసు పని చేసుకునే వారికి  డ్రోగో ప్రీమియం ఎర్గోనామిక్ ఆఫీస్ చైర్ చాలా ఉపయోగంగా ఉంటుంది. దీనిపై దాదాపు 30 శాతం తగ్గింపును ప్రకటించారు. మీ వెన్నెముకను ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడుతుంది. మన సహజమైన హ్యాండ్-లిఫ్టింగ్ విధానానికి అనుగుణంగా దీనిలో ప్రత్యేక లంబార్ సపోర్ట్ సిస్టమ్‌ ఉంది. బ్రీతబుల్ మెష్ బ్యాక్‌రెస్ట్ తో సౌకర్యవంతంగా ఉంటుంది. ఆఫీసు, లివింగ్ రూమ్, స్టడీ రూమ్ లలో ఈ చైర్ ను ఉపయోగించుకోవచ్చు. దాదాపు 120 కిలోల బరువును మోస్తుంది. తెలుగు, గులాజీ రంగులలో లభించే  డ్రోగో ప్రీమియం ఎర్గోనామిక్ ఆఫీస్ చైర్ ధర రూ.13,990.

3 / 5
స్లీల్ కంపెనీని చెందిన ఎర్గోస్మార్ట్ బెస్ట్ ఆఫీస్ చైర్‌పై అమెజాన్ సేల్ లో 50శాతం డిస్కౌంట్ లభిస్తుంది. స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీతో దీన్ని తయారు చేశారు. దీనిలో కూర్చుని సౌకర్యవంతంగా పనిచేసుకోవచ్చు. వెన్నెముకపై ఒత్తిడి లేకుండా బరువును సమానంగా పంపిణీ చేస్తుంది. ఈ కుర్చీకి స్పైన్‌ప్రో కుషన్డ్ లంబార్ సపోర్ట్‌ ఉంది. దీనివల్ల మీ వీపుపై ఒత్తిడి ఉండదు. బ్లాక్, గ్రే కలర్లలో లభించే ఈ కుర్చీలో ‎అడ్జస్టబుల్ లంబార్, అడ్జస్టబుల్ హైట్, ఎర్గోనామిక్, ఆర్మ్ రెస్ట్, రోలింగ్ తదితర ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ‎ఆఫీస్, గేమ్ రిక్రియేషన్ రూమ్, స్టడీ రూమ్ లలో దీన్ని ఉపయోగించుకోవచ్చు. డెస్క్ కోసం సౌకర్యవంతంగా ఉంటే ఈ కుర్చీ రూ 17,999కు లభిస్తుంది.

4 / 5
గ్రీన్ సోల్ ఎర్గోనామిక్ ఎగ్జిక్యూటివ్ బాస్ చైర్ ఇంటి నుంచి పనిచేసుకునేవారికి ఈ చైర్ చాలా బాగుంటుంది. దీనిపై అమెజాన్ సేల్ లో 55 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. ప్రీమియం మేక్, మెటీరియల్స్‌తో తయారు చేసిన ఈ చైర్ చాలా సౌకర్యంగా ఉంటుంది. గంటల తరబడి కూర్చుని పనిచేసినా సౌకర్యంగా ఉంటుంది. దీనిలో కాంటౌర్డ్, సెగ్మెంటెడ్ అల్ట్రా ప్లష్ ప్యాడింగ్ ఉంది. దాదాపు 110 కిలోల వరకూ బరువును మోస్తుంది. 5 నుంచి 5.6 అడుగుల ఎత్తు ఉన్నవారందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది. అంతర్గత కలప ప్రేమ్, బ్రౌన్ ఫినిషింగ్‌ లెథెరెట్ కవర్‌ తో ఆకట్టుకుంటోంది.  బ్రౌన్ కలర్ లో లభించే ఈ కుర్చీ రూ.7,498కు అందుబాటులో ఉంది.

5 / 5
వెర్గో ట్రాన్స్‌ఫార్మ్ ఎర్గోనామిక్ హై బ్యాక్ ప్రీమియం మెష్ ఆఫీస్ చైర్‌పై అమెజాన్ సేల్ లో ఈ చైర్ పై దాదాపు 59 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. దీనిలో మౌల్డ్ ఫోమ్‌తో రూపొందించిన విశాలమైన సీటుతో మీకు సౌకర్యంగా ఉంటుంది. మెడ, వీపు, నడుము తదితర వాటికి ఎలాంటి ఇబ్బంది కలగదు. 2డీ హెడ్‌రెస్ట్, ప్యాడెడ్ ఆర్మ్‌రెస్ట్‌లు, లంబార్ సపోర్ట్‌ ను కావాల్సిన విధంగా సర్దుబాటు చేసుకోవచ్చు. దీనిలో ‎అడ్జస్టబుల్ లంబార్, అడ్జస్టబుల్ హైట్, ఎర్గోనామిక్, ఆర్మ్ రెస్ట్, స్వివెల్ తదితర ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. డెస్క్ కోసం సౌకర్యవంతమైన ఈ కుర్చీ ధర రూ. 9,490.