ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే, మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. తాజాగా.. దేశంలో బంగారం ధర కాస్త దిగొచ్చింది. పసిడి ప్రియులకు ఊరటనిస్తూ కొంచెం కిందకు దిగింది. 10 గ్రాముల పసిడి ధరపై రూ.100 తగ్గింది. మరోవైపు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది.
* ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,400, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 60,430గా ఉంది.
* ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,250, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,280లుగా ఉంది.
* చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,500, 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 60,550వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,250, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 60,410 వద్ద కొనసాగుతోంది.
* హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,250కాగా, 24 క్యారెట్ల ధర రూ. 60,280గా ఉంది.
* విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,250, 24 క్యారెట్స్ రూ. 60,280 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,250, 24 క్యారెట్స్ రూ. 60,280 వద్ద కొనసాగుతోంది.
* వరంగల్‌లో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,350కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,380 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
వెండి ధరల్లో కూడా మార్పులు లేవు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో సోమవారం వెండి ధరలో మార్పులు కనిపించడం లేదు. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 77,000, ముంబైలో రూ. 77,000, బెంగళూరులో రూ. 75,500, హైదరాబాద్‌లో రూ. 80,000, విజయవాడలో రూ. 80,000 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..