Gold, Silver Price Today: పసిడి ధరలు రోజురోజుకు మారుతుంటాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతున్న బంగారం ధర.. తాజాగా స్థిరంగా కొనసాగుతోంది. మే 16వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. రోజులో తగ్గవచ్చు.. పెరగవచ్చు. దేశీయంగా పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,370 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,670 ఉంది.
ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది.
ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది.
బెంగళూరు : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది.
హైదరాబాద్ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద స్థిరంగా ఉంది.
కేరళ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది.
విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద కొనసాగుతోంది.
విశాఖ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద కొనసాగుతోంది.
ఇక బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
చెన్నైలో కిలో వెండి ధర రూ.63,700, ముంబైలో రూ.59,400, ఢిల్లీలో రూ.59,400, కోల్‌కతాలో రూ.59,400, బెంగళూరులో రూ.63,700, హైదరాబాద్‌లో రూ.63,700, కేరళలో రూ.63,700, విజయవాడలో రూ.63,700, విశాఖలో రూ.63,700 వద్ద ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి