Gold Silver Price Today: దేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు మహిళలు. ఇక ఉక్రెయిన్-రష్యా దాడుల నేపథ్యంలో పెరుగుతూ.. తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు.. తాజాగా ఎగబాకాయి. శుక్రవారం (జూన్ 10)న దేశీయంగా బంగారం (Gold), వెండి (Silver) ధరలు పెరిగాయి. ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల బంగారం ధరపై రూ.3000 వరకు పెరిగింది. ఇక కిలో వెండిపై స్వల్పంగా అంటే రూ.100 నుంచి రూ.200 వరకు పెరిగింది. అయితే బంగారం, వెండి ధరలు పెరిగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,310 ఉంది.
☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,310 వద్ద ఉంది.
☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,960 ఉంది.
☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,430 వద్ద ఉంది.
☛ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,310 వద్ద కొనసాగుతోంది.
☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,310 ఉంది.
☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,310 ఉంది.
☛ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,310 వద్ద ఉంది.
వెండి ధరలు..
ఇక బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,200 ఉండగా, హైదరాబాద్‌లో ధర రూ.68,000 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.68,000 ఉండగా, చెన్నైలో రూ.68,000 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.62,200 వద్ద ఉండగా, బెంగళూరులో రూ.68,800 ఉంది. ఇక కేరళలో రూ.68,000 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి