Gold Price Today: గోల్డ్‌ లవర్స్‌కి గోల్డెన్‌ న్యూస్.. తగ్గిన బంగారం ధర. తులంపై ఎంతంటే..

|

Oct 24, 2023 | 6:28 AM

పండుగల సీజన్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ ఏకంగా రూ. 61 వేలు దాటేసింది. ఇదిలా ఉంటే మంగళవారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 250 తగ్గి రూ. 56,350 వద్ద కొనసాగుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 61,450గా ఉంది. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో మంగళవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Gold Price Today: గోల్డ్‌ లవర్స్‌కి గోల్డెన్‌ న్యూస్.. తగ్గిన బంగారం ధర. తులంపై ఎంతంటే..
Latest Gold Silver Prices
Follow us on

బంగారం ధరలు గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పండుగల సీజన్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ ఏకంగా రూ. 61 వేలు దాటేసింది. ఇదిలా ఉంటే మంగళవారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 250 తగ్గి రూ. 56,350 వద్ద కొనసాగుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 61,450గా ఉంది. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో మంగళవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 56,600కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,750గా ఉంది.

* ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,450 వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో 22 క్యారెట్స్ గోల్డ్‌ రూ. 56,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,750గా ఉంది.

* ఇక పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,350కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,450 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,450 వద్ద కొనసాగుతోంది.

* నిజామాబాద్‌లో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 56,350కాగా, 24 క్యారెట్స్ గోల్డ్‌ ధర రూ. 61,450గా ఉంది.

* విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,450 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,350 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,450గా ఉంది.

వెండి ధర ఎలా ఉందంటే..

వెండి కూడా బంగారం దారిలోనే ఉంది. మంగళవారం వెండి ధరలో కూడా తగ్గుదుల కనిపించింది. కిలో వెండిపై రూ. 200 వరకు తగ్గింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో మంగళవారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,500కాగా, ముంబైలో రూ. 75,100, ఢిల్లీలో రూ. 75,100, కోల్‌కతాలో రూ. 75,100, బెంగళూరులో రూ. 74,500గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 78,500గా ఉండగా, విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 78,500 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..