Gold Price Today: భారత్లో బంగారానికి ఉన్న డిమాండే వేరు. మన దేశంలో మహిళలు బంగారం కొనుగోళ్ల విషయంలో ధర ఎంత పెరిగినా.. ఏ మాత్రం వెనుకడుగు వేయరు. పసిడి అంటే భారతీయులకు అత్యంత ఇష్టమైంది. బంగార ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం దేశీయంగా బంగారం ధరలు పరుగులు పెట్టాయి. 10 గ్రాముల ధరపై రూ.250 నుంచి 300 వరకు పెరిగింది. అయితే ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ధరలున మోదు అయ్యాయి. ఉదయం ఆరు గంటల సమయానికి దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,070 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,070 ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330 గా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,070 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,070 ఉంది.
* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,420 గా ఉంది.
* కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,060 ఉంది.
* బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990 ఉంది.
* కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.48,990 ఉంది.
* హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990 ఉంది.
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990 గా ఉంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,900 గా ఉంది.
అయితే ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరలపై ప్రభావం చాలా ఉంటుందంటున్నారు.