Gold Price Today: మీరు బంగారం కొనడానికి వెళ్తున్నారా? తులం ధర ఎంత ఉందో తెలుసా..?

Gold Price Today: ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువలో మార్పులు మరియు భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం పసిడి ధరలపై పడుతోంది. పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అలాగే జీఎస్టీ (GST), మేకింగ్ ఛార్జీలు..

Gold Price Today: మీరు బంగారం కొనడానికి వెళ్తున్నారా? తులం ధర ఎంత ఉందో తెలుసా..?
Today Gold Price

Updated on: Jul 28, 2026 | 6:43 AM

Gold, Silver Prices Today: ప్రస్తుతం దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో పరుగులు పెట్టిన రెండు లోహాల ధరలు.. ఇప్పుడు క్రమంగా దిగి వస్తున్నాయి. ధరలు తగ్గడం మహిళలకు కొంత ఉపశమనం కలిగించినట్లే. అయితే దేశీయ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న మాత్రం భారీగా పెరిగింది. తులం పై ఏకంగా 930 రూపాయల వరకు ఎగాకింది. ఈ రోజు మాత్రం అదే ధరతో కొనసాగుతోంది. జూలై 28న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ఇలా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: DMart: ప్రతిరోజు డీమార్ట్‌లో రద్దీ తక్కువగా ఉండే సమయం ఏదో తెలుసా? 99% మందికి ఈ సీక్రెట్‌ ఇదే!

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,910 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,710 వద్ద ట్రేడవుతోంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,910 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,710 వద్ద ట్రేడవుతోంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,050 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,860 వద్ద ట్రేడవుతోంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,870 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,710 వద్ద ట్రేడవుతోంది.
  5. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,910 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,710 వద్ద కొనసాగుతోంది.
  6. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,590 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,710 వద్ద ట్రేడవుతోంది.
  7. ఇక వెండి విషయానికొస్తే.. కిలో వెండి ధర రూ.2,39,900 వద్ద కొనసాగుతోంది.

ధరల్లో మార్పులకు కారణాలు:

అంతర్జాతీయ మార్కెట్: ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువలో మార్పులు మరియు భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం పసిడి ధరలపై పడుతోంది. పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అలాగే జీఎస్టీ (GST), మేకింగ్ ఛార్జీలు, రాష్ట్రాల వారీగా ఉండే రవాణా ఖర్చుల వల్ల నగరాల మధ్య ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయి.

సూచన: పైన పేర్కొన్న ధరలు కేవలం సమాచారం కోసం మాత్రమే. కొనుగోలు చేసే ముందు మీ స్థానిక జ్యువెలరీ షాపులో ఖచ్చితమైన ధరలను సరిచూసుకోగలరు. ఎందుకంటే ప్రాంతాలను బట్టి ధరల్‌లో తేడా ఉండవచ్చు.

ఇది కూడా చదవండి: Jio freedom offer: జియో యూజర్లకు భారీ గుడ్‌న్యూస్‌.. ఒకే రీఛార్జ్‌లో అన్నీ.. 15 నెలల హై-స్పీడ్ నెట్‌, 12 OTT యాప్‌లు ఉచితం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us