రోజు రోజుకూ పెరుగుతూపోతున్న బంగారం ధరలు కాస్త బ్రేక్ పడింది. తాజాగా పసిడి ధరల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. శనివారం హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,550వద్ద కొనసాగుతోంది. ఇక 10గ్రాముల 22 క్యారెట్ల పసిడి విషయానికి వస్తే రూ. 73,840వద్ద కొనసాగుతోంది. నిన్న 22 క్యారెట్ల బంగారం రూ. 700 తగ్గగా.. 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారంపై రూ. 770 మేరకు తగ్గింది. ఇక ఈరోజు ఉదయం 6 గంటలకు నమోదైన ధరలు చూస్తే మరో 10 మేరకు తగ్గింది. అలాగే వెండి ధరల్లో కూడా భారీగా మార్పులు కనిపించాయి. నిన్న కేజీ వెండి రూ. 97,000కాగా ఈరోజు కిలోపై రూ. 100 తగ్గి రూ.96,900గా కొనసాగుతోంది. అటు గత రెండు రోజుల్లో వెండి ధరలు ఏకంగా రూ. 3100 మేరకు తగ్గింది.
ఇది చదవండి: బాబోయ్.! 5 స్టాప్‌లు, 11 గంటలు.. ఈ వందేభారత్ రైలు రూటే సపరేటు
ఈ పసిడి ధరలు తగ్గడానికి అసలు కారణం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఆర్థిక అసమానతలు, వివిధ దేశాల మధ్య ఉన్న ఆర్థిక మాంధ్యం సమస్యలు, స్టాక్ మార్కెట్లలో వచ్చిన మార్పులు, విదేశీ బ్యాంకు పెట్టుబడి వడ్డీ రేట్లలో వచ్చిన మార్పులు ఇవన్నీ వెరిసి బంగారం ధరలు హెచ్చుతగ్గులకు కారణం అవుతోంది. ఇక దేశీయ మార్కెట్లో వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరల రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!
హైదరాబాద్ – రూ. 80,550
విజయవాడ – రూ. 80,550
బెంగళూరు – రూ. 80,550
ముంబై – రూ. 80,550
చెన్నై – రూ.80,550
కోల్కత్తా – రూ.80,550
ఢిల్లీ – రూ.80,700
హైదరాబాద్ – రూ. 73,840
విజయవాడ – రూ. 73,840
బెంగళూరు – రూ. 73,840
ముంబై – రూ. 73,840
కోల్కత్తా – రూ. 73,840
చెన్నై – రూ. 73,840
ఢిల్లీ – రూ. 73,990
హైదరాబాద్ – రూ. 1,05,900
విజయవాడ – రూ. 1,05,900
ముంబై – రూ.96,900
చెన్నై – రూ. 1,05,900
బెంగళూరు – రూ. 96,900
కోల్కత్తా – రూ. 96,900
ఢిల్లీ – రూ. 96,900
ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..