Gold Price Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

|

Oct 22, 2024 | 6:34 AM

Gold Price Today: బంగారం ధరల్లో ప్రతీరోజూ హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ఒకరోజు పెరిగితే, మరోరోజు తగ్గుతూ కనిపిస్తాయి. గత కొద్దిరోజులుగా పెరుగుతోన్న బంగారం ధర.. నిన్న కాస్త తగ్గింది. కానీ నేడు అంటే, మంగళవారం పెరిగి జనాలకు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ఏకంగా రూ. 10 మేరకు పెరిగి రూ. 79,650కి చేరింది.

Gold Price Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
Follow us on

Gold Price Today: బంగారం ధరల్లో ప్రతీరోజూ హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ఒకరోజు పెరిగితే, మరోరోజు తగ్గుతూ కనిపిస్తాయి. గత కొద్దిరోజులుగా పెరుగుతోన్న బంగారం ధర.. నిన్న కాస్త తగ్గింది. కానీ నేడు అంటే, మంగళవారం పెరిగి జనాలకు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ఏకంగా రూ. 10 మేరకు పెరిగి రూ. 79,650కి చేరింది. అటు 22 క్యారెట్ల తులం గోల్డ్‌ రూ. 10కి పెరిగి రూ. 73,010గా ఉంది. అంతర్జాతీయంగా మార్కెట్ ఒడిదుడుకులు, గోల్డ్ రిజర్వ్‌ల నిల్వ వంటి అంశాలు గోల్డ్ రేట్స్‌పై ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. మరి దేశంలోని వివిధ నగరాల్లో మంగళవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 73,160గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 79,800కి ఎగబాకింది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,010గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 79,650 వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 73,010గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,650 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,010 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 79,650 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,010గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 79,650 వద్ద కొనసాగుతోంది.

* ఇక విజయవాడలో కూడా 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 73,010కాగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,650గా ఉంది.

* సాగరనగరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,010గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,650 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తే.. వెండి ధరలోనూ స్వల్ప పెరుగుదల కనిపించింది. తాజాగా మంగళవారం కిలో వెండి ధరలో ఎలాంటి పెరుగుదల కనిపించలేదు. దీంతో ఢిల్లీతో పాటు, కోల్‌కతా, ముంబయి, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 1,01,100కి చేరింది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,09,100గా.. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 1,09,100గా ఉంది. ఈ ధరలు ఈరోజు ఉదయం ఆరు గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఇక మిస్డ్ కాల్ ద్వారా బంగారం, వెండి తాజా ధరలను తెలుసుకోవచ్చు. బంగారం ధరలను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.