Gold Price Today: తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

|

May 04, 2024 | 6:27 AM

దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పుత్తడి, వెండి ధరలు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. ఈ రోజు అంటే మే 4వ తేదీన బంగారం, వెండి ధరల్లో స్వల్పంగా తగ్గుముఖం కనిపించింది. భారతీయులకు బంగారంపై అత్యంత ప్రేమ ఉంటుంది. ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. భారతీయులు పసిడికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ఒక్కరి వద్ద ఎంతో కొంత బంగారం ఉంటుంది.

Gold Price Today: తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold Silver Price
Follow us on

దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పుత్తడి, వెండి ధరలు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. ఈ రోజు అంటే మే 4వ తేదీన బంగారం, వెండి ధరల్లో స్వల్పంగా తగ్గుముఖం కనిపించింది. భారతీయులకు బంగారంపై అత్యంత ప్రేమ ఉంటుంది. ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. భారతీయులు పసిడికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ఒక్కరి వద్ద ఎంతో కొంత బంగారం ఉంటుంది. బంగారం ఎంత ఎక్కువ ఉంటే అంత గౌరవంగా ఉంటుందని మహిళలు భావిస్తుంటారు. ఇక ప్రత్యేక సందర్భాలు, శుభకార్యాలు, వేడుకలు ఉంటే బంగారం కచ్చితంగా కొనాల్సిందే. ఆ సమయాల్లో బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో శనివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,140, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,150 ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,740, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,720 ఉంది.
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,890, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,8700 ఉంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,740, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,720 ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,740, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,720 ఉంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,740, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,720 ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,740, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,720 ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,740, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,720 ఉంది.

అలాగే ఈ ధరలు ఇంచుమించు ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా ఉన్నాయి. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి ధర రూ.83,400 ఉంది. అంటే గతంలో 85 వేలు దాటిని సిల్వర్‌ క్రమంగా దిగిస్తోంది. బంగారం కూడా స్వల్పంగా దిగి వస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి