Gold Silver Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి.!

|

Feb 28, 2022 | 6:28 AM

Gold Silver Price: మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు జరుపుతూనే ఉంటారు. దేశంలో బంగారం, వెండి ధరలల్లో ప్రతి రోజు మార్పులు..

Gold Silver Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి.!
Gold Limit
Follow us on

Gold Silver Price: మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు జరుపుతూనే ఉంటారు. దేశంలో బంగారం, వెండి ధరలల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉంటాయి. అయితే బంగారం (Gold) షాపులన్నీ కిటకిటలాడుతుంటాయి. ఇక తాజాగా బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పడితే, వెండి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం (ఫిబ్రవరి 28)న దేశంలో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో పసిడి ధరలు (10 గ్రాముల ధర)

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560 ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560 ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560 ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560 ఉంది.

వెండి ధర:

మరో వైపు దేశీయంగా బంగారం ధరలు తగ్గితే, వెండి మాత్రం పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 64,300 ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 64,100 ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 69,000 ఉండగా, కోల్‌కతాలో రూ.64,100 ఉంది. ఇక కేరళలో కిలో వెండి ధర 69,000 ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 69,000 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో కూడా వెండి ధర రూ. 69,000గా ఉంది. విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 69,000 ఉంది. బంగారం, వెండి ధరలు.. అంతర్జాతీయ మార్కెట్లోని పసిడి ధరల మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు.. వాటి వడ్డీ రేట్లు.. జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు.. వాణిజ్య యుద్ధాల, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి , వెండి ధరలపై ప్రభావం చూపుతాయి.

ఇవి కూడా చదవండి:

Bank Holidays: మార్చి నెలలో బ్యాంకులకు 13 రోజుల సెలవులు.. ఏయే రోజు అంటే..!

ITR Verification: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్‌.. ఫిబ్రవరి 28 చివరి తేదీ..!