
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నాన్ స్టాప్‌గా పరుగులు పెడుతున్నాయి.. ఇటీవల రేట్లు రికార్డు స్థాయికి చేరుకుని.. ఆ తర్వాత క్రమంగా దిగివచ్చాయి.. ఈ క్రమంలోనే బంగారం, వెండి ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, డిమాండ్ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఒక్కరోజే 1600 మేర ధర పెరిగింది. అయితే.. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. శనివారం (మే 30, 2026 ) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 10 మేర పెరిగి, రూ.1,57,650 గా ఉంది.
22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.10 పెరిగి.. రూ.1,44,510 గా ఉంది.
వెండి కిలోపై రూ.100 మేర పెరిగి.. రూ.2,80,100 గా ఉంది.
అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..