Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. దేశంలో తాజా రేట్ల వివరాలు

|

Apr 29, 2024 | 6:16 AM

దేశంలో బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గుతుంటుంది. అయితే తాజాగా ఏప్రిల్‌ 29వ తేదీన దేశీయంగా బంగారం ధరలు అతి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. తులం బంగారంపై కేవలం పది రూపాయలే తగ్గింది. బ్రేకులు వేయకుండా పరుగులు పెడుతున్న పసిడి ధరల నుంచి కాస్త రిలీఫ్‌ ఇచ్చినట్లయ్యింది. రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల..

Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. దేశంలో తాజా రేట్ల వివరాలు
Gold Silver Price
Follow us on

దేశంలో బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గుతుంటుంది. అయితే తాజాగా ఏప్రిల్‌ 29వ తేదీన దేశీయంగా బంగారం ధరలు అతి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. తులం బంగారంపై కేవలం పది రూపాయలే తగ్గింది. బ్రేకులు వేయకుండా పరుగులు పెడుతున్న పసిడి ధరల నుంచి కాస్త రిలీఫ్‌ ఇచ్చినట్లయ్యింది. రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,070గా ఉంది. ఇక వెండి గురించి మాట్లాడినట్లయితే, దాని ధర కూడా స్థిరంగా ఉంటుంది. వెండి కిలో ధర రూ.83,900గా ఉంది. దేశంలోని పెద్ద నగరాల్లో బంగారం రిటైల్ ధర ఎలా ఉంటుందో తెలుసుకుందాం…

  • 28 ఏప్రిల్ 2024న ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ67990 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర సుమారు రూ.73,070 ఉంది.
  • ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,840 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,920 ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,750 ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,920 ఉంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,920 ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,920 ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,920 ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి