పసిడి ప్రియులకు శుభవార్త అనే చెప్పుకొవాలి. గత రెండు రోజులుగా బంగారం ధరలు దిగివస్తున్న సంగతి తెలిసిందే. దేశీయ మార్కెట్లో నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,400లు కొనసాగింది. ఇక జూలై 19న ఉదయం బంగారం ధరలలో ఎలాంటి మార్పులు లేవు. మరోవైపు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ గోల్డ్ రేట్స్ స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి మాత్రం పరుగులు పెడుతుంది. ఈరోజు ఉదయం సిల్వర్ రేట్స్ స్వల్పంగా పెరిగాయి. దేశీయ మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ రూ. 56,000 ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,190 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,390గా ఉంది. ఇక బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46.290 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,390గా ఉంది. అలాగే ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 46,190 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,390గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,190 ఉంటే.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,390గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,190 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,390గా ఉన్నాయి.
వెండి ధరలు..
హైదరాబాద్లో కేజీ సిల్వర్ రేట్ రూ. 61,700 ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 56,000గా ఉంది. ముంభైలో కేజీ సిల్వర్ రేట్ రూ. 56,000 ఉండగా.. చెన్నైలో రూ. 61,700గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో రూ. 61,700గా ఉంది. బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 61,700గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.