Investment: ఈ రోజుల్లో పెట్టుబడికి అనేక నయా మార్గాలు మార్కెట్లోకి వచ్చాయి. ఫిన్ టెక్ స్టార్టప్ కంపెనీలు కొత్త రకం అవకాశాలను మదుపరులకు అందిస్తున్నాయి. కేవలం ఒక్క రూపాయి నుంచే పెట్టుబడిని ప్రారంభించేందుకు అవకాశాలను కల్పిస్తున్నాయి. ఇలాంటి వాటి వల్ల చిన్న మెుత్తంలో డబ్బు సేవ్ చేసుకునే వారికి మంచి సౌలభ్యం అందుబాటులోకి వస్తోంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వెంటనే ఈ వీడియోను చూడండి..