Today Silver Rates: దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగిపోతున్నాయి. ఒక రోజు ధరలు తగ్గుముఖం పట్టినా.. మరో రోజు పెరుగుతున్నాయి. దేశీయంగా బుధవారం వెండి ధర పెరిగింది. కిలోకు రూ.200 పెరిగి ప్రస్తుతం కిలో వెండి రూ.70,200లకు చేరింది.
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75000, విజయవాడలో రూ. 75000, ఢిల్లీలో రూ.70,200, ముంబైలో రూ.70,200, చెన్నైలో రూ.7500, కోల్‌కతాలో రూ.70,200, బెంగళూరులో రూ.71,200 ఉంది.
అయితే దేశంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులపై అనే కారణాలున్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి, వెండి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.