Cash Back: క్యాష్ బ్యాక్ వలలో చిక్కుకోకండి.. ఈ జాగ్రత్తలు పాటించండి..
Cash Back: క్యాష్ బ్యాక్ అంటూ మేసేజ్ లు చూసి చాలా మంది ఆఫర్ లో తక్కువ రేటుకు వస్తాయని కొనుగోలు చేస్తుంటారు. చివరికి చెప్పినదానికంటే తక్కువ క్యాష్ బ్యాక్ వచ్చిందని తెలుసుకుంటారు. ఇలాంటి వాటి నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
Cash Back: ఈమధ్యే రాహుల్‌కు ఒక మెస్సెజ్ వచ్చింది. కొన్ని వెబ్‌సైట్లు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో(Debit card) షాపింగ్‌పై చేస్తే 20 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుందని అందులో ఉంది. క్యాష్‌బ్యాక్ వస్తుంది కదా అని రాహుల్, అతని కుటుంబానికి అవసమైన వాటిని కొనుగోలు చేశాడు. 2 నెలల తర్వాత అతను లెక్క వేసుకున్నాడు. రూ.25,000 కొనుగోలుపై అతనికి రూ.5,000 వరకు క్యాష్ బ్యాక్ రావాలి. కానీ అతనికి కేవలం రూ.1,000 మాత్రమే వచ్చాయి. అప్పుడు రాహుల్ వెబ్‌సైట్ కస్టమర్ కేర్‌కు(Customer Care) ఫోన్ చేశాడు. అతను ఉపయోగిస్తున్న కార్డుపై కేవలం రూ. 1,000 వరకు క్యాష్ పొందేందుకు మాత్రమే అర్హుడని తెలిసింది. ఇది కేవలం రాహుల్ సమస్య మాత్రమే కాదు.. చాలా మంది ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ల వలలో చిక్కుకుంటారు. వాస్తవానికి క్యాష్‌బ్యాక్ ఆఫర్లకు అనేక రకాల టెర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇలాంటి వాటి నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
ఇవీ చదవండి..
Tax Evasion: చైనా కంపెనీకి షాక్ ఇచ్చిన ఈడీ అధికారులు.. పన్ను ఎగవేతపై చర్యలు..!
Economic crisis: శ్రీలంకను మించిన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆ మూడు దేశాలు.. ఎందుకంటే..