Insurance: బేసిక్ లైఫ్ ఇన్సూరెన్స్.. హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏ పాలసీ కొనుగోలు ప్రయోజనకరం..?
Insurance: వ్యక్తిగత ఇన్సూరెన్స్ కోసం 65 లేదా 70 ఏళ్లు వచ్చేటప్పటికి మెచ్యూర్ అయ్యే లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కొనాలా.. లేక 100 ఏళ్లు వయస్సు వరకు కవరేజ్ ఇచ్చే పాలసీని కొనాలా అని చాలా మంది ఆలోచనలో పడుతుంటారు. అసలు ఎలాంటి పాలసీని తీసుకుంటే మంచి కవర్ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.
Insurance: వ్యక్తిగత ఇన్సూరెన్స్ కోసం 65 లేదా 70 ఏళ్లు వచ్చేటప్పటికి మెచ్యూర్ అయ్యే లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని కొనాలా.. లేక 100 ఏళ్లు వయస్సు వరకు కవరేజ్ ఇచ్చే పాలసీని కొనాలా అని చాలా మంది ఆలోచనలో పడుతుంటారు. బేసిక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు(Basic life Insurance) బదులుగా.. హోల్ లైఫ్ ఇన్సూరెన్స్(Whole life Insurance) పాలసీని తీసుకోవాలని ఆలోచిస్తుంటారు. బేసిక్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో మీరు 65 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించినా.. మెచూరిటీ వరకు జీవించి ఉంటే మీకు పాలసీ కింద ఏ ప్రయోజనమూ లభించవు. అదే హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసినట్లయితే లాంగ్ టర్మ్ కవరేజ్ తో పాటు రిటర్న్ కూడా లభిస్తుంది. వీటిలో ప్రీమియం చెల్లింపు మధ్య కూడా చాలా వ్యత్యసం ఉంటుంది. అయితే మీ వ్యక్తిగత అవసరాలకు ఏది సూట్ అవుతుందో తెలుసుకునేందు ఈ వీడియో చూడండి..
ఇవీ చదవండి..
Tallibidda Express: బెజవాడ నుంచి ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలు ప్రారంభించనున్న సీఎం జగన్
Saving Schemes: పొదుపు పథకాల వడ్డీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం.. నోటిఫికేషన్ జారీ..