చాలా మంది బ్యాంకు పనుల నిమిత్తం ప్రతి రోజు వెళ్తుంటారు. అయితే ప్రతినెల బ్యాంకులకు కొన్ని సెలవులు ఉంటాయి. ముందస్తుగా గమనించి ప్లాన్ చేసుకుంటే ఆర్థిక నష్టం కలుగకుండా ఉండకుండా సమయం వృధా కాకుండా ఉంటుంది. ఈ బ్యాంకు హాలీడేస్ జాబితాను ఆర్బీఐ విడుదల చేస్తుంటుంది. మరి జూన్ నెల ముగిసే సమయం వస్తోంది. మరి వచ్చే నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకుందాం. ఇక గుర్తించుకోవాల్సి విషయం ఏంటంటే ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా రాష్ట్రాల పండగలు, వివిధ కార్యక్రమాలను బట్టి సెలవులు ఉంటాయని గమనించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి