విత్తనాలు నాటబోతే వజ్రం దొరికింది..!

అదృష్టం చెప్పిరాదు.. దురదృష్టం చెప్పి పోదు అంటారు పెద్దలు. కూలీ పని చేసుకుంటున్న ఓ మహిళకు అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చింది. ఒక్కరోజులోనే కూలీని లక్షాధికారిణి చేసింది. వేరుశెనగ విత్తనాలు నాటబోతే వజ్రం చేతికి తగిలింది. దీంతో మహిళ సంతోషానికి అవధులు లేకుండాపోయాయి.

విత్తనాలు నాటబోతే వజ్రం దొరికింది..!
Follow us

|

Updated on: Jul 08, 2020 | 2:46 PM

అదృష్టం చెప్పిరాదు.. దురదృష్టం చెప్పి పోదు అంటారు పెద్దలు. కూలీ పని చేసుకుంటున్న ఓ మహిళకు అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చింది. ఒక్కరోజులోనే కూలీని లక్షాధికారిణి చేసింది. వేరుశెనగ విత్తనాలు నాటబోతే వజ్రం చేతికి తగిలింది. దీంతో మహిళ సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. తుగ్గలి మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన ఓ మహిళా కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇందులో భాగంగా వేరుశనగ విత్తనం విత్తేందుకు వెళ్లింది. మహిళా కూలీకి వజ్రం కంట పడడంతో ఆగి తీసుకుంది. ఇదే విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో వెంటనే అమ్మాలని నిర్ణయించుకున్నారు. దీంతో 5 క్యారెట్లకు పైగా ఉన్న ఈ వజ్రాన్ని అదే రోజు రాత్రి అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఓ వ్యాపారికి అమ్మేసింది. ఆ మహిళకు రూ.5.50 లక్షల నగదు, 3తులాల బంగారం ఇచ్చి పంపించాడు ఆ వ్యాపారి. అనుకోకుండా వచ్చిన సొమ్ముతో ఆ మహిళ కుటుంబం అనందంలో మునిగిపోయింది.

Latest Articles
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!
ఇన్‌స్టాలో ఆ ఒక్క ప్రకటన.. ఇక నమ్మారో సీన్ సితారయ్యిందంతే.!
ఇన్‌స్టాలో ఆ ఒక్క ప్రకటన.. ఇక నమ్మారో సీన్ సితారయ్యిందంతే.!
మహిళా ఆటో డ్రైవర్ల బ్యాంకు రుణాలు తీర్చేసిన రాఘవ లారెన్స్..వీడియో
మహిళా ఆటో డ్రైవర్ల బ్యాంకు రుణాలు తీర్చేసిన రాఘవ లారెన్స్..వీడియో