AC: గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఓసారి ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి

ఇక కొందరు ఇష్టంతో ఏసీల్లో గడుపుతుంటే మరి కొందరు ఆఫీసుల్లో అనివార్యంగా గంటల తరబడి ఏసీల్లో గడపాల్సిన పరిస్థితి నెలకొంది. మరి ఎండల నుంచి ఉపశమనం కలిగించే చల్లటి ఏసీ ఎన్నో అనారోగ్య సమస్యలను తీసుకొస్తుందనే విషయం మీకు తెలుసా.? గంటలతరబడి ఏసీలో ఉంటే కచ్చితంగా కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఎదర్కోక తప్పదని చెబుతున్నారు...

AC: గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఓసారి ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
Ac
Follow us

|

Updated on: May 07, 2024 | 7:08 PM

ఎండల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఏసీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అసలు ఏసీలు అలవాటు లేని వారు కూడా ఈ ఎండలకు తట్టుకోలేక ఏసీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకప్పుడు కేవలం కొందరి ఇళ్లకు మాత్రమే పరిమితమైన ఏసీలు ఇప్పుడు ప్రతీ ఒక్కరి ఇంట్లో దర్శనమిస్తున్నాయి.

ఇక కొందరు ఇష్టంతో ఏసీల్లో గడుపుతుంటే మరి కొందరు ఆఫీసుల్లో అనివార్యంగా గంటల తరబడి ఏసీల్లో గడపాల్సిన పరిస్థితి నెలకొంది. మరి ఎండల నుంచి ఉపశమనం కలిగించే చల్లటి ఏసీ ఎన్నో అనారోగ్య సమస్యలను తీసుకొస్తుందనే విషయం మీకు తెలుసా.? గంటలతరబడి ఏసీలో ఉంటే కచ్చితంగా కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఎదర్కోక తప్పదని చెబుతున్నారు. ఇంతకీ ఏసీల్లో గంటల తరబడి ఉండడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* గంటల తరబడి ఏసీల్లో ఉండే వారి కళ్లు పొడిబారుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం ఏసీలు గాలిలోని తేమను లాగేయడమే. దీంతో కళ్లు ఎర్రగా మారడం, దురదగా ఉండడం వంటి సమస్యలు వస్తాయి.

* సాధారణంగా సమ్మర్‌లో డీహైడ్రేషన్‌ వంటి సమస్య వస్తుందని మనకు తెలిసిందే. అయితే ఏసీలో ఉంటున్నాం మాకు ఇలాంటి సమస్య రాదనే భ్రమలో ఉన్నారా.? ఎందుకంటే ఏసీలో ఉన్నా డీహ్రైడేషన్‌ సమస్య వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ ఏసీ కారణంగా గాలిలో తేమ పూర్తిగా తగ్గిపోతుంది. ఇది డీహైడ్రేషన్‌కు దారి తీస్తుందని చెబుతున్నారు.

* ఇక గంటలతరబడి ఏసీల్లో గడిపే వారికి చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎక్కువ సేపు ఏసీలో ఉండే వెంటనే ఎండలోకి వెళ్తే.. చర్మం పొడిబారుతుంది, దురద వస్తుంది.

* ఏసీలో ఎక్కువ సేపు ఉండే వారికి వచ్చే ప్రధాన సమస్యల్లో శ్వాసకు సంబంధించినవి. చాలా కాలంపాటు ఏసీలో ఉండడం వల్ల చాలా మందిలో ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. అలర్జీలు, ఆస్తమా వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Latest Articles
మార్కెట్‌లోకి నయా ఈవీ లాంచ్‌.. తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్స్‌
మార్కెట్‌లోకి నయా ఈవీ లాంచ్‌.. తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్స్‌
మంచం, కుర్చీ, బల్లఎక్కడ చూసినా రూ.500నోట్ల కట్టలే..100కోట్లకుపైగా
మంచం, కుర్చీ, బల్లఎక్కడ చూసినా రూ.500నోట్ల కట్టలే..100కోట్లకుపైగా
కొన్నిసార్లు మెంటల్‌గా, కొన్నిసార్లు ఫిజికల్‌గా.. తప్పదు. జాన్వీ
కొన్నిసార్లు మెంటల్‌గా, కొన్నిసార్లు ఫిజికల్‌గా.. తప్పదు. జాన్వీ
సైబర్ నేరగాడి వలలో చిక్కిన ఎమ్మెల్యే..?
సైబర్ నేరగాడి వలలో చిక్కిన ఎమ్మెల్యే..?
కాలు మీద కాలేసుకుని కూర్చుంటున్నారా..? మీరు ప్రమాదంలో పడ్డట్లే.!
కాలు మీద కాలేసుకుని కూర్చుంటున్నారా..? మీరు ప్రమాదంలో పడ్డట్లే.!
పాడుబడిన కోటలో పురాతన ఆలయాల పునర్నిర్మాణం...
పాడుబడిన కోటలో పురాతన ఆలయాల పునర్నిర్మాణం...
దేశంలో ఎక్కడ వరల్డ్ కప్ క్రికెట్ జరిగినా ఆమెకు ఫ్రీ టికెట్...
దేశంలో ఎక్కడ వరల్డ్ కప్ క్రికెట్ జరిగినా ఆమెకు ఫ్రీ టికెట్...
'పంజా' విసిరిన బ్యాటర్లు... హైదరాబాద్ ముందు భారీ టార్గెట్
'పంజా' విసిరిన బ్యాటర్లు... హైదరాబాద్ ముందు భారీ టార్గెట్
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఆనందంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయిన కోహ్లీ, అనుష్క శర్మ.. వీడియో
ఆనందంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయిన కోహ్లీ, అనుష్క శర్మ.. వీడియో
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్