మహారాష్ట్రలో పోలింగ్‌ కేంద్రం వద్ద పేలిన ఐఈడీ

| Edited By:

Apr 11, 2019 | 2:59 PM

మహారాష్ట్ర : మహారాష్ట్రలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలిలో ఒక పోలింగ్‌ కేంద్రం వద్ద నక్సలైట్లు ఇంప్రొవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌ను పేల్చివేశారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా భారీగా భద్రతా బలగాలను మోహరించారు.

మహారాష్ట్రలో పోలింగ్‌ కేంద్రం వద్ద పేలిన ఐఈడీ
Follow us on