కడప జిల్లా జమ్మలమడుగు మండలం పొన్నతోటలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గీయులు ఒకరిపై మరొకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు అవ్వగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా భద్రతా బలగాలు మోహరించాయి.
Paramilitary forces rushed to #Kadapa#ElectionsWithTV9
Watch #APElections2019 Live updates: https://t.co/bR9qCVojrvhttps://t.co/Qjo1BuQES6
— TV9 Telugu (@TV9Telugu) April 11, 2019