రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సీఎం చంద్రబాబు లేఖ

| Edited By:

Apr 11, 2019 | 10:37 AM

అమరావతి : రాష్ట్ర ఎన్నికల అధికారికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడంతో … మూడు గంటల సమయం వృధా అయ్యిందని మండిపడ్డారు. ఈవీఎంల పనితీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు ఆందోళన చెందుతున్నారని.. దీనిపై ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రీ పోలింగ్ నిర్వహించాల్సిందేనని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30శాతం ఈవీఎంలు పనిచేయడం లేదని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సీఎం చంద్రబాబు లేఖ
Follow us on