Earthquake in Japan: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్‌ స్టేల్‌పై 7.0 గా నమోదైన తీవ్రత..

Earthquake in Japan: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్ర 7.0 గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం

Earthquake in Japan: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్‌ స్టేల్‌పై 7.0 గా నమోదైన తీవ్రత..
Earthquake

Updated on: Feb 13, 2021 | 8:38 PM

Earthquake in Japan: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్ర 7.0 గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం జపాన్ ‌లోని నార్త్ఈ‌స్ట్ నామీకి ప్రాంతంలో కేంద్రీకృతమైనట్లు యునెటెడ్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గత కొద్దిరోజులుగా భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో భారీ భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. దాంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also read:

AP Local Body Elections: పంచాయతీ ఎన్నికలు.. వైఎస్ఆర్‌సి పార్టీకి షాక్ ఇచ్చిన ఫేక్ వెబ్‌సైబ్.. ఖంగుతిన్న పార్టీ నేతలు..

పశ్చిమ బెంగాల్ లో అధికారం మాదే, తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ, వారికి సింగిల్ డిజిటే