Big News Big Debate: అగ్ని‌పథ్‌పై రగులుతున్న అగ్ని జ్వాలలు.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం..

| Edited By: Ravi Kiran

Jun 17, 2022 | 8:19 PM

దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌ పై నిరసనలు వెల్లువెత్తుతున్నా అటు ప్రభుత్వం వెనక్క తగ్గడం లేదు. అగ్నివీరుల నియామకాలపై మరోసారి కీలక ప్రకటన చేసింది. త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామన్న ప్రభుత్వం...